Wednesday, October 10, 2007

నా మొదటి టపా

అందరికీ నమస్కారం. ఇది నా మొదటి టపా. నా పేరు ప్రసాద్. నాబార్డ్ లో ఉద్యోగం. తరచుకలవడాలికి ప్రయత్నిస్తా.